Friday, September 13, 2024

TG TET DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - టెట్ వివరాల 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది..! ఇదిగో డైరెక్ట్ లింక్

 


 https://tgdsc.aptonline.in/tgdsc/tetDtlsFront

 TG DSC TET Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో తీసుకొచ్చింది. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ ( https://schooledu.telangana.gov.in/ISMS/ )లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 14తో ఈ గడువు పూర్తి అవుతుంది.

టెట్ వివరాల సవరణ కోసం తెలంగాణ విద్యాశాఖ ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. గురువారం సాయంత్రం తర్వాత  ఈ ఆప్షన్ ను అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా టెట్ పరీక్ష మార్కులు, హాల్‌టికెట్, ఇతర పలు వివరాల నమోదులో దొర్లిన తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.