Monday, August 12, 2024

సోంపు, జీలకర్ర, దనియాలతో .. ఆయుర్వేద టీ ఒక్కటి తాగితే.. ఆ సమస్కలన్నీ మటుమాయం..!

ఎవరైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మొటిమలు, పీరియడ్స్ నొప్పి.. ఇలా సమస్య ఏదైనా దానిని ఈ ఆయుర్వేద టీ  పూర్తిగా తగ్గిస్తుంది. ఈ టీని సోంపు, జీలకర్ర, దనియాలతో తయారు చేస్తారు.
ఈ రోజుల్లో ఎవరిని పలకరించినా తాము ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం అనే చెబుతున్నారు. ఆ రోగాలను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎన్నో మందులు రోజూ మింగుతూ ఉంటారు. కానీ.. వాటి వల్ల ఉపశమనం తప్ప.. పెద్దగా పరిష్కారం  ఉండదనే చెప్పాలి. అయితే..చాలా రకాల సమస్యలకు ఆయుర్వేదం మంచి పరిష్కారం అని చెప్పొచ్చు. ఓ ఆయుర్వేద టీని రోజూ పరగడుపున తాగడం వల్ల  చాలా రకాల సమస్యలకు పులిస్టాప్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి..  ఆ ఆయుర్వేద డ్రింక్ ఏంటి..? అది ఎలాంటి సమస్యలను తగ్గిస్తుంది..? దానిని ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం...

ఎవరైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మొటిమలు, పీరియడ్స్ నొప్పి.. ఇలా సమస్య ఏదైనా దానిని ఈ ఆయుర్వేద టీ  పూర్తిగా తగ్గిస్తుంది. ఈ టీని సోంపు, జీలకర్ర, దనియాలతో తయారు చేస్తారు.

ఎవరైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మొటిమలు, పీరియడ్స్ నొప్పి.. ఇలా సమస్య ఏదైనా దానిని ఈ ఆయుర్వేద టీ  పూర్తిగా తగ్గిస్తుంది. ఈ టీని సోంపు, జీలకర్ర, దనియాలతో తయారు చేస్తారు.

దీనివల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ కూడా తొలగిపోయి ఆహారంలోని పోషకాలు మన శరీరానికి సరిగ్గా చేరుతాయి.
గ్యాస్ కారణంగా ఆహారం తిన్న తర్వాత చాలా సార్లు వాంతులు సంభవిస్తాయి, అటువంటి సందర్భంలో ఈ టీ మీకు సహాయపడుతుంది.

  • కాలేయం మరియు మూత్రపిండాలను నిర్విషీకరణ చేస్తుంది.
  • శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొవ్వు కాలేయ రోగులకు మంచిది.
  • ఇది గట్ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
  • బ్లడ్ గ్లూకోజ్ బ్యాలెన్స్ చేస్తుంది.
  • ఆకలిని పెంచుతుంది.

ఈ టీని తయారు చేయడానికి మనకు జీలకర్ర, దనియాలు, సోంపు ఉంటే సరిపోతుంది. వీటిని నీటిలో వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత వడకట్టి.. తాగేయడమే. పరగడుపున తాగితే చాలా బాగా పని చేస్తుంది. కావాలంటే.. భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు.