Thursday, June 30, 2022

TS TET | నేడు విడుదల ఉద‌యం 11:30 గం . ఈ ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో ...

 

 TS TET   నేడు విడుదల కానున్నాయి.  ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు


 ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌) ఫ‌లితాలు జులై 1వ తేదీన విడుద‌ల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఉద‌యం 11:30 గంట‌ల‌కు టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

 
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన టెట్ పేప‌ర్ -1, పేప‌ర్-2 ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.