Wednesday, December 2, 2020

భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ల కోసం చూస్తున్నారా? 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లలో టాప్-5 ఇవే!

 ప్రస్తుతం కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారు ప్రధానంగా చూసే ఫీచర్ బ్యాటరీ. దీనికోసమే అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారీ బ్యాటరీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. శాంసంగ్, రియల్ మీ వంటి కంపెనీలు ఈ భారీ బ్యాటరీ ఫోన్లను తయారు చేసే కంపెనీల్లో ముందుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్లలో టాప్-5 ఫోన్లు ఇవే. 

1. రియల్ మీ సీ15
డిస్ ప్లే: 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 13 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 8 మెగా పిక్సెల్
ర్యామ్: 4 జీబీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
ధర: రూ.9,999 నుంచి ప్రారంభం

2. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్
డిస్ ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 9611
ధర: రూ.19,999 నుంచి ప్రారంభం

3. అసుస్ రోగ్ ఫోన్ 3
డిస్ ప్లే: 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 24 మెగా పిక్సెల్
ర్యామ్: 12 జీబీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్లస్
ధర: రూ.49,999 నుంచి ప్రారంభం



4. ఇన్ ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్
డిస్ ప్లే: 6.82 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 13 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 8 మెగా పిక్సెల్
ర్యామ్: 3 జీబీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ25
ధర: రూ.7,999

5. శాంసంగ్ గెలాక్సీ ఎం51
డిస్ ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 7000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730
ధర: రూ.24,999 నుంచి ప్రారంభం