Friday, September 29, 2017

Telugu Gk Bits

*1. కంప్యూటర్లో ఉపయోగించే IC చిప్ల ఉపయోగించేది ఏమిటి?*

*జ:- సిలికాన్*

*2. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ ?*

*జ:- బెంగుళూరు*

*3. కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేసిన మొదటి భారతీయుడు ఎవరు?*

*జ:- డాక్టర్ రాజారెడ్డి*

*4. ప్రపంచంలో అతి పెద్ద కంప్యూటర్ నెట్వర్క్ పేరు ఏమిటి?*

*జ:- ఇంటర్నెట్*

*5. కంప్యూటర్లోని ప్రోగ్రామ్ల జాబితా ఏమిటి?*

*జ: - మెనూ*

*6. రైల్వేలో మొట్టమొదటి కంప్యూటర్ రిజర్వేషన్ పద్ధతి ఎక్కడ అమలు చేయబడింది?*

*జ: న్యూఢిల్లీలో*

*7. ఏ దేశంలో అబాకస్ కనుగొనబడింది?*

*జ:- చైనా*

*8. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు?*

*జ: అన్-ఎడా అగస్టా, (US)*