Monday, September 4, 2017

Gk Bits 2




1️⃣ దశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ఎక్కడ నెలకొల్పారు..??

✅ తరాపూర్ (మహారాష్ట్ర)

2️⃣ దశంలో జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది..??

✅ సక్కిం

3️⃣ దశంలో అధికంగా థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం..??

✅ మహారాష్ట్ర

4️⃣ దశంలోని గిరిజనుల్లో ఏ తెగ అత్యధిక శాతం ఉన్నారు..??

✅ బల్లులు

5️⃣ అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం..??

✅ బహార్

6️⃣ అత్యధిక జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది..??

✅ నయూఢిల్లీ

7️⃣ "ద్రవిడియన్స్" గా పిలిచే జాతి..??

✅ మడిటరేనియన్

8️⃣ సంప్రదాయ శక్తి వనరులకు సంబంధించినది..??

✅ ముడి చమురు, బొగ్గు, జలవిద్యుత్

9️⃣ సహజ వాయువు ఆధారిత థర్మల్ కేంద్రం ఎక్కడ ఉంది..??

✅ గంధార (ఉత్తరప్రదేశ్)

🔟 నయూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసిఐఎల్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది..??

✅ ముంబై