Monday, September 30, 2024

DSC జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల

 

 

https://tgdsc.aptonline.in/tgdsc/   -       Download

  Server 2   Download

Server 3  Download


TS DSC Result 2024 Click Here

TG DSC 2024 General Ranking Lists Click Here

TS DSC Result 2024 Response Sheet Click Here

 

 

 

 DSC జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేసిన సిఎం
💥 *రేపు జిల్లాలకు జాబితాలు*
💥 *వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్*
💥 *దసరా పండుగ లోపు నియామకాలు పూర్తి... 

కాసేపట్లో 𝐃𝐒𝐂 ఫలితాలు విడుదల: 30-09-2024 -11:00am

 



కాసేపట్లో 𝐃𝐒𝐂 ఫలితాలు విడుదల
తెలంగాణ: టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన DSC పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.



 *ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా అభ్యర్థులు పోస్టులు*

 *RR -3231 -205- 1:15 పోటీ*

 *HYD- 2487 -285- 1:09 పోటీ*

 *MDCL -646- 41- 1:15 పోటీ*

 *VKB- 4630- 169 -1:27 పోటీ*

Today :   11:00 AM

 https://tgdsc.aptonline.in/tgdsc/