Showing posts with label Android. Show all posts
Showing posts with label Android. Show all posts

Monday, June 1, 2015

వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ స్పామ్‌


 ఈ మధ్య వాట్స్‌యాప్‌లో వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడంకోసం మన మిత్రులచే సందేశం పంచబడుతుంది. ఈ సందేశం ప్రకారం మనం వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడం కోసం ఆ సందేశాన్ని పదిమంది తోను మరియు మూడు గ్రూపులలోను పంచుకొని సందేశంలో ఇవ్వబడిన లంకెలోకి వెళ్ళి మొబైల్ నెంబరు ద్వారా వీడియో కాలింగ్ నమోదు చేసుకొమ్మని ఉంది. మనం మొబైల్ నెంబరును నమోదు చేసిన తరువాత వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ సర్వరుకు కలుపబడుతున్నట్లు మనకు వివిధ రకాల స్టేటస్‌లను చూపించి ఒక కాళీ పాప్‌అప్‌ తెరవబడుతుంది. ఈ తతంగం అంతా నిజంగానే వీడియో కాలింగ్ వస్తున్నట్లుగానే మనల్ని నమ్మించే విధంగా ఉంటుంది. ఇది కేవలం మన ఫోను నంబరును మరియు మన ఫోనులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడానికి తయారుచేయబడిన ఒక స్పామ్‌ సందేశం మాత్రమే. దీని ద్వారా వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ రాదు. అది తెలియక చాలా మంది వారి సమాచారాన్ని అందించడమే కాకుండా ఈ సందేశాన్ని వివిధ గ్రూపులలోను మిత్రులతోను పంచుకోని వారిని కూడా ఈ స్పామ్‌ బారిన పడేస్తున్నారు. కనుక వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఈ స్పామ్‌ సందేశాన్ని షేర్ చేయకండి. ఈ స్పామ్‌ బారిన పడకుండా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.


Mobile లో మీరు ఎంత Net Use చేస్తున్నారో ఎప్పటికప్పుడు track చేస్కోవడం ఎలా ?


Mobile లో internet కోసం మనం 2G,3G Recharges చేపిస్తూ ఉంటాం ...కానీ ఎంత Net వాడుతున్నామో ఎప్పటికప్పుడు Track  చేస్కోకపోతే మన mobile లో ఉన్న balance ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా  postpaid వాడేవాళ్ళకి Bill తడిచి మోపెడవుతుంది. ఇలాంటి తిప్పలు లేకుండా Android mobile లో ఒక మంచి app play store లో లభిస్తుంది. దీనిలో మనం చేయవలసిందల్లా ఎంత Data Usage Limit దాటిన వెంటనే మీకు remind చేయాలో ఒక్కసారి Set చేస్కుంటే చాలు  అది మమ్మల్ని alert చేయడం మాత్రమే కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఎంత Net Use చేస్తునారో ట్రాక్ చేస్కోవచ్చు . ఏ Application కి ఎంత Net వాడారో కుడా అన్ని వివరాలు detailed గా తెల్సుకోవచ్చు.

దీని కోసం మీరు Android mobile play store "Onavo Count | Data Usage" అనే app వెతికి Install చేస్కోవచ్చు.

Android Mobile లో type చేసేటపుడు Spelling దోషాలు వస్తున్నాయా ?

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjfI9_zDli1hi3Co0DlxFeTvTpZPZmKeR3wYsIpSmmsyBseGz6uLtQ3jCQsuNZ_81RD-FxWFTq6DCB2OpWEvRUCgfajmC4sDAucTaJME_VV1I-YMFpjvle8kBAManeUqfnFFducM4b6xTcT/s1600/spelling.jpg 
Android Mobile లో Type చేసేటపుడు Spelling Mistakes రావడం చాలా సహజం . చాలా మంది దీని మిద పెద్దగా శ్రద్ద పెట్టరు . అలా చేయడం వల్ల మన Typing Slow గా ఉండటమే కాకుండా ఎపుడు   Spelling Mistakes తోనే Type చేయవలసి వస్తుంది . ఈ నేపధ్యం లో దీనికి ఒక మంచి సొల్యుషన్ ని ఈ పోస్ట్ లో చూద్దాం .

దీని కోసం మీరు చేయవలసిందల్లా Tipo - Typo Free Spelling అనే Application ని Android Play Store నుంచి వెతికి Install చేస్కోగలరు . తద్వారా మీరు తప్పుగా ఏదైనా టైప్ చేసిన వెంటనే అది Vibrate అవుతుంది. అంతే కాదు తప్పుగా టైప్ చేసిన పదం మిద టాప్ చేయగానే సరైనా పదాన్ని అది మనకు Suggest చేస్తుంది.





కొన్ని ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్ :


  1. Phone Information, Usage and Battery – *#*#4636#*#*
  2. IMEI Number – *#06#
  3. Enter Service Menu On Newer Phones – *#0*#
  4. Detailed Camera Information – *#*#34971539#*#*
  5. Backup All Media Files – *#*#273282*255*663282*#*#*
  6. Wireless LAN Test – *#*#232339#*#*
  7. Enable Test Mode for Service – *#*#197328640#*#*
  8. Back-light Test – *#*#0842#*#*
  9. Test the Touchscreen – *#*#2664#*#*
  10. Vibration Test – *#*#0842#*#*
  11. FTA Software Version – *#*#1111#*#*
  12. Complete Software and Hardware Info – *#12580*369#
  13. Diagnostic Configuration – *#9090#
  14. USB Logging Control – *#872564#
  15. System Dump Mode – *#9900#
  16. HSDPA/HSUPA Control Menu – *#301279#
  17. View Phone Lock Status – *#7465625#
  18. Reset the Data Partition to Factory State – *#*#7780#*#*
  19. Format Your Device To Factory State(will delete everything on your phone) – *2767*3855#
  20. Hidden Service Menu For Motorola Droid – ##7764726


Monday, February 9, 2015

Send Fake SMS




SMS Mafia

SmsMafia is a web texting application.
This Service Is Completely Anonymous.Your Mobile No. Will Not Be Shown Anywhere.






SMS Global

Send fake sms from this website..
Make sign up and u will get 25 sms as trial..




Sunday, January 18, 2015

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 10 తెలుగు అప్లికేషన్‌లు


యాప్ దీని పూర్తి పేరు అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఈ 'యాప్స్' భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్ ఇంకా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు. తెలుగు యాప్‌లకు భలే క్రేజ్ అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న 'స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఇక మన తెలుగు విషయానికొస్తే వంటకాలు, ఫిట్నెస్, కథలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్, వంటలు, స్తోత్రాలు, బైబిల్, ఖురాన్ ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌తో విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 10 తెలుగు అప్లికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.. భగవథ్ గీత తెలుగు యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మంచి మాటలను తెలుసుకోవచ్చు. Bhagavad Gita Telugu గూగుల్ ప్లే స్టోర్‌‍లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా అర్థం కాని ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్థాలను తెలుసుకోవచ్చు... English Telugu Dictionary గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా తెలుగు వంటకాలను తెలుసుకోవచ్చు. Telugu Recipes గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నఈ తెలుగు క్యాలెండర్ యాప్ ద్వారా ముఖ్యమైన తేదీలు అలానే పండుగలకు సంబంధించి సమచారాన్ని తెలుసుకోవచ్చు. Telugu calendar 2015 తెలుగు కీబోర్డ్ యాప్ Telugu Keyboard ఈ యాప్ ద్వారా తెలుగు ఎస్ఎంఎస్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో పొందవచ్చు. Telugu SMS మనసుతో - తెలుగు మ్యూజిక్ యాప్, ఈ అప్లికేషన్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యుత్తమ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. Manasu Tho - Telugu Music తెలుగు ఇ-బుక్స్, ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నచ్చిన తెలుగు ఇబుక్‌లను ఫోన్‌లో వీక్షించవచ్చు.. Telugu eBooks తెలుగు బాలశిక్ష, Telugu Balasiksha Lite వన్‌ఇండియా తెలుగు న్యూస్ Oneindia Telugu News